Familiar With Shared Values, Not Documentary’ | US Responds To BBC Documentary On PM Modi

1 Просмотры
Издатель
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రాజేసిన వివాదంపై అమెరికా కూడా స్పందించింది. ఆ డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదని, భాగస్వామ్య దేశాల ప్రజాస్వామ్య విలువలు మాత్రమే తెలుసని అగ్రరాజ్యం పేర్కొంది. ఆ విలువలే ఇరుదేశాలను కలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి నెడ్ ప్రైస్ తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్లపై ఇండియా....ది మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ చేసిన డాక్యుమెంటరీపై పాక్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. భారత్ -అమెరికా మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Категория
YouTube Trends
Комментариев нет.